టెంప్ట్ రాజా… టైటిల్ వింటేనే సగటు సినీ ప్రేక్షకులకు అర్థమయ్యే ఉంటుంది. ఈ చిత్రం ఈ కోవకు చెందిందో. సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏ ఆర్ కె ఆర్ట్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం టెంప్ట్ రాజా. డిగ్రీ కాలేజ్ ఫ్రేమ్ దివ్య రావు, రాంకి జంటగా నటించిన ఈ చిత్రంకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే టైటిల్ కు తగ్గట్టే ట్రైలర్ కూడా ఉంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతటా హల్ చల్ చేయడానికి ఏముంది అని అనుకుంటున్నారా..?అయితే మీరే చూడండి!!