భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ దారుణ ఘటన మణుగూరు మండలంలోని సమితిసింగారం వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Advertisements
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.