• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » చిరు.. లూసిఫర్ నుంచి అప్ డేట్..!

చిరు.. లూసిఫర్ నుంచి అప్ డేట్..!

Last Updated: August 13, 2021 at 11:26 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రీమేక్ చిత్రం లూసిఫర్. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే తాజాగా పాటలకు సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చాడు.

A day to Remember for life ❤️ We Completed Our Song for #Chiru153 that warm wishes from our dear #MEGASTAR @KChiruTweets gaaru himself 🎵♥️ Was Something Very Very Special to me As a biggest FAN boy 😍 thanks to @jayam_mohanraja

Shoot starts TOM 🎬 📢 @KonidelaPro
Godbless 😊 pic.twitter.com/DRVdp93f7V

— thaman S (@MusicThaman) August 12, 2021

ఈ మూవీలో ఒక సాంగ్ రికార్డింగ్ పూర్తయిందని ట్వీట్ చేశాడు తమన్. అభిమానిగా ఈరోజు తన జీవితంలో మర్చిపోలేనిదని రాసుకొచ్చాడు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు తమన్.

With #BOSS 🎵 #MegastarChiranjeevi gaaru ❤️@KChiruTweets #Chiru153 🔈🎬🎵

Wishing the our dear director @jayam_mohanraja all the very best for the shoot starting tomorrow 🎥🎵❤️ #niravshah 🎥

God bless team 📢 @KonidelaPro 🎬 pic.twitter.com/NwuUkVNfa8

— thaman S (@MusicThaman) August 12, 2021

Advertisements

ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లూసిఫర్ రీమేక్‌ కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గోవా బీచ్ స్టైల్‌..!!

ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు…

ర‌ఘురామ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

ఈటల గులాబీ కోటను ఢీకొట్టగలరా..?

నా రెజ్యూమ్ మీ పొట్ట‌లోకి..!!

ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి తిమింగ‌లం…

తగ్గేదే లే.. జోరువానలో షర్మిల!

సాంప్ర‌దాయంగా ఒక్క‌టైన స్వ‌లింగ సంప‌ర్కులు…

నాకు ప్రైవ‌సీ కావాలి జ‌డ్జి గారు: కంగ‌నా

రామ్ డ్యాన్స్‌ చూసి కంగారు ప‌డిపోయాను..

పెట్రోల్ ధరల పెరుగుదలకు మొఘలులే కారణం…!

నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు.

ఫిల్మ్ నగర్

నాకు ప్రైవ‌సీ కావాలి జ‌డ్జి గారు: కంగ‌నా

నాకు ప్రైవ‌సీ కావాలి జ‌డ్జి గారు: కంగ‌నా

రామ్ డ్యాన్స్‌ చూసి కంగారు ప‌డిపోయాను..

రామ్ డ్యాన్స్‌ చూసి కంగారు ప‌డిపోయాను..

తమన్నా ఆస్తులెన్నో తెలుసా..? అంత ఖరీదైన వజ్రం ఆమెకెలా..?

తమన్నా ఆస్తులెన్నో తెలుసా..? అంత ఖరీదైన వజ్రం ఆమెకెలా..?

డేటింగ్ ఇష్టం లేకపోతే రాశి ఖన్నా చెప్పే సాకులేంటి?

డేటింగ్ ఇష్టం లేకపోతే రాశి ఖన్నా చెప్పే సాకులేంటి?

సగం ఏడాది గడిచింది.. టాలీవుడ్ పరిస్థితేంటి?

సగం ఏడాది గడిచింది.. టాలీవుడ్ పరిస్థితేంటి?

పక్కా కమర్షియల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

పక్కా కమర్షియల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)