మిల్కీ బ్యూటీ తమన్నా బర్త్ డే సందర్భంగా తన నెక్ట్స్ మూవీ అప్డేట్ వచ్చేసింది. 31వ ఏట అడుగుపెడుతున్న ఈ అమ్మడు… సిటీమార్ మూవీలో కబడ్డీ కోచ్ గా అలరించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా తమన్న నటిస్తోండగా, హీరోగా గోపిచంద్ నటిస్తున్నారు. కోచ్ డ్రెస్ లో సీరియస్ గా ఉన్న తమన్నా ఫోటో పోస్టర్ ఆకట్టుకుంటుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు.
NEW POSTER OF SPORTS DRAMA… On #Tamannaah's birthday today, Team #Seetimaarr – a sports drama – unveils the new poster… The #Telugu film stars #Gopichand… Directed by Sampath Nandi… Produced by Srinivasaa Chhitturi. pic.twitter.com/T2mAx4a1Ik
— taran adarsh (@taran_adarsh) December 21, 2020