డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పెళ్లిచూపులు డైరెక్టర్‌తో జతకట్టారు. దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిందని త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో రాబోతుందని సమాచారం. పోలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరెకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
వైఫ్ ఆఫ్ రామ్ తర్వాత తెలుగులో మంచు లక్ష్మి సినిమాలు ఏమీ చేయలేదు.