ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి గుట్కా, పాన్ మసాలా తయారీ, విక్రయాల నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మంగళవారం నుంచి ఏడాది పాటు గుట్కా పాన్మసాలా నమిలే పొగాకు పదార్థాల తయారీ పంపిణీ విక్రయాలను నిషేధించింది.
ఈ మేరకు కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.