సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలబడాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. హీరోలకు న్యాచురల్ గా వచ్చిన గ్లామర్ వర్కౌట్ అయినా సరే హీరోయిన్ లు మాత్రం చాలా కష్టపడాలి. అందంగా ఉండటమే కాదు ఫిట్నెస్ పరంగా కూడా చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది వ్యాయామం, యోగా, ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కష్టపడితే మాత్రమె వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
Also Read:దానికి వారంతా బాధ్యత వహించాలి
ఇక సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చిన అవకాశాలను కాపాడుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో పాత్రలకు తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. సైజ్ జీరో అంటూ హీరోయిన్ లు పడే కష్టం అంతా ఇంతా కాదు.
ఇక మన తెలుగులో సందడి చేసిన హీరోయిన్ లు సినిమాల్లోకి రాక ముందు ఎలా ఉండేవారో చూద్దాం.
సాయి పల్లవి
ప్రియాంకా జవాల్కర్
రష్మిక మంధన
నయనతార
కాజల్
అనుష్క
కీర్తి సురేష్
తమన్నా
పూజ హెగ్డే
రకుల్ ప్రీత్ సింగ్
సమంతా
అనుపమ
రాశీ ఖన్నా
నివేదా థామస్
మేహ్రిన్ పీర్జదా
నిత్య మీనన్
అంజలి
Also Read:పసి వాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఎవరు ?ఇపుడెలా ఉన్నారంటే ?