కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించారు.
బేబీ షామిలి…ఇలా మారిపోయింది ఏంటి?
అలాగే హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు. ఇందులో సోగ్గాడే చిన్నినాయన సినిమా తరహాలో పంచెకట్టులో నాగార్జున కనిపించగా నాగ చైతన్య ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్గట్టు జీన్స్ లో కనిపించారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఫస్ట్ నుంచి మంచి టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ లో కూడా విజయం సాధించింది.
ఒకప్పటి హీరోయిన్….అవకాశాలు లేక సబ్బులు అమ్ముతుంది
ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ బంగార్రాజు సినిమా విషయంలో మేకర్స్ చాలా తప్పులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా నెటిజన్లు వాటి గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు.
అలాగే ఆ తప్పులు ఏ ఏ సన్నివేశాలలో జరిగాయి అనేది కూడా చూపిస్తూ ఫోటోలను విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.