హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మెగా విస్పా లో భారీ చోరీ జరిగింది. మసాజ్ కోసమని వెళ్తే 8 తులాల బంగారం మిస్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఎమ్మెల్యే కాలనీకి చెందిన విజయలక్ష్మి అనే మహిళ మసాజ్ చేయించుకోవటానికి మెగా విస్పా కు వెళ్లారు.
Advertisements
మసాజ్ తర్వాత ఆమె మెడలో ఉన్న 8 తులాల బంగారం కనిపించకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మెగా విస్పా యజమాన్యం పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.