ప్రేమకు ఎల్లలు ఉండవు….ఇదే విషయాన్ని నిజమని రుజువు చేశారు..కొంత మంది పొలిటీషియన్స్.! విదేశీ మహిళలను ప్రేమించి వారి ఫ్యామిలీస్ ను ఒప్పించి మరీ పెళ్లిచేసుకొన్నారు. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
1) రాజీవ్ గాంధీ:
రాజీవ్ గాంధీ ఇటలీకి చెందిన ఆంటోనియో మియానియోను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు…పెళ్లి తర్వాత ఆమె తన పేరును సోనియాగాంధీగా పెట్టుకున్నారు.
2) కెఆర్ నారాయణన్ :
భారతదేశ 10 వ రాష్ట్రపతిగా పనిచేసిన నారయణన్….తన రంగూన్ లో IFS ఆఫీసర్ గా ఉన్నప్పుడు పరిచయైన మా టింట్ టింట్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె తన పేరును ఉషా నారాయణన్ గా మార్చుకున్నారు.
3) జయశంకర్ :
భారత విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న జయశంకర్….తాను IFS ఆఫీసర్ గా ఉన్నప్పుడు జపాన్ కు చెందిన క్యోకో ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.