హుజూర్‌నగర్ బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్‌కు అగ్గిపెట్టె గుర్తును కేటాయించారు. అక్టోబర్ 21న పోలింగ్ ఉండనుంది. అయితే, అగ్గిపెట్టె గుర్తు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ జనసమితి పార్టీ అయిన కోదండారం పార్టీకి కేటాయించిన గుర్తు కావటం విశేషం.