ఆత్మకూరు,తొలివెలుగు:మహిళలకు ఆత్మగౌరవం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం..మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఓ పక్క నాయకులు చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని అడిగిన పాపానికి మండలానికి చెందిన మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని.
Advertisements
ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ..మండలంలోని మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్టు చేయడంతో ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. ఎలాంటి ముట్టడి పిలుపు ఇవ్వకున్నాఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం మహిళల మనోభావాలను దెబ్బతీయడమే అని సూచిస్తున్నారు.ఈ రాష్ట్రంలో ప్రభుత్వ నియంత్రణ పోకడలకు ఇది నిదర్శనమని అన్నారు.
ఇలాంటి ముందస్తు అరెస్టులు చేస్తే ఆనాడు తెలంగాణ వచ్చేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.14 సంవత్సరాలు చిత్తశుద్ధితో ఉద్యోగం చేయడమే తప్పా అని నిలదీశారు.లేదంటే తెలంగాణ గురించి 42 పాటు జీతాలు లేకుండా సకల జనుల సమ్మెలో పాల్గొనాలని రోజులఇకనైనా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ అరెస్టులను ఆపి..విధులకు డిమాండ్ చేశారు.