సెక్రెటేరియట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు..! - Tolivelugu

సెక్రెటేరియట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు..!

tight security Surrounding secretariat, సెక్రెటేరియట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు..!

తెలంగాణ సెక్రెటేరియట్ పరిసరాల్లో ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సెక్రెటేరియట్ పరిసరాల్లో ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడడం, బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధిస్తున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేదాజ్ఞలు డి 3-12-2019 నుంచి 02-02-2020 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp