వచ్చే బుధవారం అంటే ఈ నెల 25 రాత్రి 11గంటల నుండి డిసెంబర్ 26 గురువారం మద్యాహ్నం 12గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. 12గంటల తర్వాత ఆలయం తెరిచి 2గంటల తర్వాతే యాధావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించబోతున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ సంవత్సరంలో ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించగా… ఇందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహాణం ఈ నెల 26 గురువారం సంభవించనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్‌లో స్పష్టంగా కనపడనుంది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మూసివేయనున్నారు.