బీజేపీ నేత లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు టీజెఎస్ నేత కోదండరాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు కూడగట్టడంలో భాగంగానే బీజేపి అద్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయ్యానని, బీజేపీ ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ కింద అన్ని పార్టీలు కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కోదండరాం.