బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.కాగా తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఇదిలా ఉండగా… ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,990 వద్ద ఉంది.
కాగా బంగారం ధరలు స్థిరంగా ఉంటే… వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.63,400 వద్ద కొనసాగుతోంది.