మంగళవారం పెరిగిన బంగారం ధరలు…గురువారం మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం…హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,200కి చేరింది. అలాగే 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 160 తగ్గి రూ.47,130 కి చేరింది.
ఇక మరోవైపు కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.64,700కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో దేశీయంగా పుత్తడి ధరలు దిగివస్తున్నాయి.