• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » అంబరాన్నంటిన పారాలింపిక్స్ ముగింపు వేడుకలు

అంబరాన్నంటిన పారాలింపిక్స్ ముగింపు వేడుకలు

Last Updated: September 5, 2021 at 7:39 pm

టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ పోటీలు ముగిశాయి. ముగింపు ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. బాణసంచా, విద్యుద్దీపాల కాంతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈసారి పారాలింపిక్స్ లో భారత్ కు మొత్తం 19 పతకాలు దక్కాయి. వాటిలో 5 బంగారం, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవాల్లో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని… త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ప్రాతినిధ్యం వహించింది.

పారాలింపిక్స్ క్రీడల ముగింపు సందర్భంగా భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈసారి పోటీలు చరిత్రలో నిలిచిపోతాయని.. అందరికీ గుర్తుండిపోతాయని చెప్పారు. భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని కొనియాడారు ప్రధాని.

In the history of Indian sports, the Tokyo #Paralympics will always have a special place. The games will remain etched in the memory of every Indian and will motivate generations of athletes to pursue sports. Every member of our contingent is a champion and source of inspiration.

— Narendra Modi (@narendramodi) September 5, 2021

మరోవైపు పారాలింపిక్స్‌ లో సత్తా చాటిన అథ్లెట్లతో మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని ద్వారా ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడమే కాకుండా… తర్వాతి పోటీలు, ఇతర క్రీడల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉందన్నారు.

19 🥇 🥈 🥉

India 🇮🇳 has won as many medals in#Tokyo2020 #Paralympics
as the total strength of the contingent
it had sent to the Rio Games in 2016 !

Phenomenal Rise of Indian🇮🇳Paralympians!

A New Era has Begun !#Praise4Para pic.twitter.com/EYyMKYq0Z0

— Anurag Thakur (@ianuragthakur) September 5, 2021

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

విజయ సంకల్పానికి సర్వం సిద్ధం

ఈ కార్లే భ‌ద్ర‌మైన‌వి: గ్లోబల్ ఎన్ క్యాప్‌

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి

బీజేపీ తిరంగా యాత్ర ప్రారంభం..

రైతు బంధు.. మూన్నాళ్ల ముచ్చటేనా!

ట్రైన్ లో మంటలు.. జనం పరుగులు!

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

టీఆర్ఎస్ ఎంపీకి షాక్.. రూ.96 కోట్ల ఆస్తులు అటాచ్

ఫిల్మ్ నగర్

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

ఇప్పటికైనా ఆగిపో ప్రభాస్.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

శాటిలైట్ కు దారేది.. అయోమయంలో నిర్మాతలు

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

ఆచార్య సినిమాపై పరుచూరి విశ్లేషణ

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలు వీళ్లే

అందాల యాంక‌ర్ బుంగ‌మూతి పెడితే..

అందాల యాంక‌ర్ బుంగ‌మూతి పెడితే..

ప్రియాంక.. టేబుల్ క్లాత్ జ‌స్ట్ 30 వేలే...!!

ప్రియాంక.. టేబుల్ క్లాత్ జ‌స్ట్ 30 వేలే…!!

భ‌ర్త చ‌నిపోయాక.. మీనా ఆ నిర్ణ‌యం..!!

భ‌ర్త చ‌నిపోయాక.. మీనా ఆ నిర్ణ‌యం..!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)