ఇండియాలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరో సారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 44,000లకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ ల బంగారం ధర 110 తగ్గి రూ.48,000 లకు చేరుకుంది.
బంగారం తోనే వెండి కూడా పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో లో కేజీ వెండి రూ. 68,000 కు చేరుకుంది.