వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం బ్యూటిఫుల్. అయితే వివాదాలకు దూరంగా వచ్చిన ఈ సినిమాను వర్మ కేవలం నిర్మాణం వరకే పరిమితం అయ్యారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా అందాల అరబోతతో సాగుతుంది. పార్ధు సూరి, నైనా గంగూలీ అనే రెండు ప్రధాన క్యారెక్టర్లతో సాగె ఈ మూవీ ముంబై మురికివాడల నేపథ్యంలో సాగుతోంది. ఈ ఇద్దరి మధ్య డీప్ లవ్, వారి లక్ష్యాల సాధన తాపత్రయంతో సినిమా సాగుతుంది. నైనా సినిమాలకు వెళ్ళటం, నైనకు తెలియకుండానే ఆమె మేనేజర్ ప్రేమ చెడగొట్టే ప్రయత్నాలు సినిమాను పర్వలేదనిపిస్తుంది. దర్శకుడు అగస్త్య మంజూ నైనాతో అందాల ఆరాబోతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
Advertisements
యూత్ టార్గెటెడ్ గా తీసిన బ్యూటిఫుల్ లో స్క్రీన్ మీద స్కిన్ షో చూపించాడు.