ప్రియాంక ఈ నెంబర్లను నమ్ముకున్నా... - Tolivelugu

ప్రియాంక ఈ నెంబర్లను నమ్ముకున్నా…

tolivelugu special investigation story of helpline numbers providing by police, ప్రియాంక ఈ నెంబర్లను నమ్ముకున్నా…

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తరువాత అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్ కి కాల్ చేయాలని, వీటిపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.

వీడిన ప్రియాంక రెడ్డి డెత్ మిస్టరీ- అసలు విషయం ఇది

అసలు ఈ టోల్ ఫ్రీ నంబర్లు పనిచేస్తున్నాయా లేదా అని వాస్తవ పరిస్థితి ని తెలుసుకోవడానికి తొలి వెలుగు ఒక ప్రయత్నం చేసింది.

లవర్‌తో పోయిందేమో… ప్రియాంక కేసులో పోలీసుల ఓవరాక్షన్?
టోల్ ఫ్రీ నంబర్స్ 112, 100, 181,1090,1091 ఎంత వరకు పని చేస్తున్నాయో తెలుసుకుంది.

ప్రియాంక రెడ్డి హత్య పాపం వారిదేనా…?

ఒక్కసారి వాస్తవ పరిస్థితిని మీరు కింది వీడియోలో చూడండి

Share on facebook
Share on twitter
Share on whatsapp