ఆంధ్రజ్యోతి సాంస్కృతిక జర్నలిస్ట్, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఉద్యోగి, ఉద్యోగుల, పౌర హక్కుల పోరాట యోధుడు, తెలుగు నేల మీదున్న కళాకారులు, కవులు, రచయితలు అందరికీ ఆత్మ బంధువు జీ.ఎల్.ఎన్. మూర్తి నిన్న (ఆగస్ట్ 7) రాత్రి, గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. వారి కుటుంబ సభ్యులకు, అశేష అభిమానులకు తొలి వెలుగు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది.