డాక్టర్ ప్రియాంక మృతిపై పూనమ్ కౌర్ పోలీసులపై, నిందితులపై ఫైర్ అయ్యారు. ఓవైపు ఏడుస్తూనే… ప్రియాంక లేచిపోయిందేమో అంటూ పోలీసులు చేసిన వ్యాఖ్యలపై బూతులు తిట్టారు. ఆ నాలుగు మృగాళ్లను నేనే చంపేస్తా… జైలుకు వెళ్లడానికి సిద్ధం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వీరంత అడవులో ఉన్న మృగాళ్లుగా ప్రవర్తించారని, ఇలాంటి వారిని చంపితే నేరస్థులు అవుతరాంటే నేను కూడా నేరస్థురాలిగా మారేందుకు సిద్ధమంటూ ఏడ్చేశారు పూనమ్.
పూనమ్ ఏమందో ఈ వీడియో చూడండి