డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై శ్రీరెడ్డి కంటతడి పెట్టుకుంటూ… ఇంకెంత మందిని చంపేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలా… అంటూ ప్రశ్నించారు. నేను ఏం చేయలేకపోతున్నాను… సిగ్గుతో బాధపడుతున్నా అంటూ శ్రీరెడ్డి వీడియో పెట్టారు.
ప్రియాంకరెడ్డి హత్య- సీఎం కేసీఆర్ స్పందన ఏదీ…?
మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు… ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా అని నిలదీస్తూ, తాత్కాలిక ఆవేశాలతో రేపులు చేయటం పైగా హత్య చేయటం ఎందుకు అని ప్రశ్నించారు. బాధపడటం తప్పా ఏం చేయలేకపోతున్నాను, ఇలాంటి ప్రపంచంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను అంటూ ఏడుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు శ్రీరెడ్డి.
ప్రియాంక హత్య ఎఫెక్ట్- కేంద్రం కొత్త యాప్