కరోనా వైరస్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. మరోవైపు కరోనా ప్రభావం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వానికి దన్నుగా నిలబడుతూ… ప్రజలకు తమవంతుగా విరాళాలు అందజేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
ఎవరెవరు ఎంతిచ్చారంటే…
పవన్ కళ్యాణ్– 2కోట్లు( కోటి రుపాయలు పీఎం సహాయ నిధికి, చెరో 50 లక్షలు ఏపీ, తెలంగాణకు)
మహేష్ బాబు కోటి రూపాయలు
రాంచరణ్– 70లక్షలు
నితిన్– 20లక్షలు ( ఏపీ, తెలంగాణకు చెరో పది లక్షలు)
త్రివిక్రమ్– 20లక్షలు ( ఏపీ, తెలంగాణకు చెరో పది లక్షలు)
అనిల్ రావిపూడి– 10లక్షలు ( ఏపీ, తెలంగాణకు చెరో 5 లక్షలు)
దిల్ రాజు– 20లక్షలు ( ఏపీ, తెలంగాణకు చెరో పది లక్షలు)
కొరటాల శివ– 10లక్షలు ( ఏపీ, తెలంగాణకు చెరో 5 లక్షలు)
వి.వి వినాయక్– 5లక్షలు( సినీ కార్మికుల కోసం)