వినాయక చవితి సందర్భంగా సిని స్టార్స్ అంతా కూడా తమ తమ పిల్లలు పూజలు జరుపుకుంటున్నారు ఈ చవితిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి కథను చెప్పారు. మొదట కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని మోహన్ బాబు అన్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ …మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు..అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.. వినాయకుడు తన అనంతమైన జ్ఞానంతో మన జీవితాలను సుసంపన్నం చేస్తాడు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నాని తన కొడుకుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో..జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను #HappyGaneshChaturthi pic.twitter.com/mZoc3KkzgU— Chiranjeevi Konidela (@KChiruTweets) September 10, 2021
Here is my narration of story of Lord Vinayaka on the eve of Vinayaka Chavithi. This is mostly for my younger friends living across the globe.
ఓం విఘ్నేశ్వరాయ నమః
వినాయక చవితి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi #VinayakaChavithiStory— Mohan Babu M (@themohanbabu) September 10, 2021
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు🤗
పూజ అయ్యాక మీ కుటుంబం తో కలిసి సినిమా చూడండి.
మీకు నచ్చుతుంది. అమ్మా నాన్న కి ఇంకా ఎక్కువ నచ్చుతుంది 🤍 pic.twitter.com/EiVenEIiVK— Nani (@NameisNani) September 10, 2021
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Vinayaka Chavithi
— Jr NTR (@tarak9999) September 10, 2021
Advertisements