జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు జీవితాంతం మనతోనే ఉంటారు అనుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళి పోతూ ఉంటారు. ముఖ్యంగా ఇది సినీస్టార్స్ జీవితంలో జరుగుతూ ఉంటుంది.
అయితే అలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అలా విడాకులు తీసుకున్న వారు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం
మొదటగా 1986 లో నటి రేవతి, సురేష్ చంద్ర మీనన్ లు పెళ్లి చేసుకున్నారు. అయితే 2013 లో వీళ్లిద్దరు కొన్ని మనస్పర్థాలు వచ్చి విడిపోయారు. అలాగే
నాగార్జున 1984 లో లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు. 1990 లో వీళ్లిద్దరు విడిపోయారు. మమతా మోహన్ దాస్…ఈమె ప్రజీత్ పద్మనాభన్ ను పెళ్లి చేసుకున్నారు. 2011 లో వీరి వివాహం జరిగింది. 2012 లో వీళ్లిద్దరు విడిపోయారు.
అలాగే అదితి రావు హైదరి.. ఈమె2009 లో సత్యదీప్ మిశ్రా ను పెళ్లి చేసుకున్నారు. కాగా 2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.సైఫ్ అలీఖాన్ 1991 లో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ పెళ్లి చేసుకున్నారు. 2004 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అరవింద స్వామి…1994 లో గాయత్రి రామమూర్తిని పెళ్లి చేసుకున్నారు. 2010 లో వీళ్లు విడిపోయారు.
మంచు మనోజ్ – ప్రణతి రెడ్డి
మంచు మనోజ్…. 2015 లో వివాహం ప్రణతిని వివాహం చేసుకున్నారు. 2019 లో ఈ ఇద్దరూ విడిపోయారు.
సింగర్ నోయల్ ఎస్తేర్
అలాగే సింగర్ నోయల్.. 2019 లో నోయల్, ఎస్తేర్ ను వివాహం చేసుకున్నారు. 2020 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.
సుమంత్-కీర్తి రెడ్డి
సుమంత్…2004 లో కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 2006 లో వీళ్లు సపరేట్ అయ్యారు.
ప్రకాష్ రాజ్ – నటి లలిత
ప్రకాష్ రాజ్…1994 లో నటి లలిత కుమారి ని వివాహం చేసుకున్నారు. 2009 లో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్.
నాగ చైతన్య – సమంత
ఆఖరిగా నాగ చైతన్య…సమంత, 2017 లో వీరి వివాహం అయింది. అక్టోబర్ 02 2021 న మేము విడిపోతున్నాం అంటూ ఈ ఇద్దరూ ప్రకటించారు.
Also Read :