• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » చిరు, చరణ్‌ చెరో 25 లక్షల సాయం

చిరు, చరణ్‌ చెరో 25 లక్షల సాయం

Last Updated: December 1, 2021 at 8:32 pm

ఇటీవల భారీ వర్షాలతో నెల్లూరు, రాయలసీమ జిల్లాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో సినీ హీరోలు వరుసగా విరాళాలు ప్రకటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా సహాయక చర్యల కోసం మెగాస్టార్‌ చిరంజీవి రూ.25 లక్షలు ఇస్తానన్నారు.

Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021

అలాగే ఆయన తనయుడు రాంచరణ్‌ కూడా రూ.25 లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Heart feels heavy to see the suffering of people in AP due to devastating floods. Making a modest contribution of 25L towards Chief Minister Relief Fund to help with the relief works. @ysjagan @AndhraPradeshCM

— Ram Charan (@AlwaysRamCharan) December 1, 2021

ఇటు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు.. వారి కోసం తన వంతుగా సాయం చేస్తున్నానని.. ఒక‌రికొకరు అండ‌గా నిల‌బ‌డాల్సిన సమయం ఇదని చెప్పారు.

In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM

— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021

జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా రూ.25 లక్షలు ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు తెలిపారు.

Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.

— Jr NTR (@tarak9999) December 1, 2021

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

మ‌ద‌ర్సాలో దారుణం.. గొలుసుల‌తో క‌ట్టి..!

థాంక్యూ డైలాగ్ తో సమంత ను చైతు టార్గెట్ చేశాడా!!

ఇండియాలో టెస్లా కార్లు.. క్లారిటీ ఇచ్చిన ఎల‌న్ మ‌స్క్..!

పాక్ ప్రధాని నోట కశ్మీర్ మాట… ఈ సారి ఆర్టికల్ 370పై…!

ధ‌ర‌ల‌తో పాటు పెరిగిన దొంగ‌లు..!

కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎవరో తెలుసా?

ఆ పెళ్లి కూతురు.. అమ్మాయి కాదు అబ్బాయే..!

మంకీపాక్స్ కు కొత్త టెస్టింగ్ కిట్.. అభివృద్ధి చేసిన భారతీయ కంపెనీ

కాలిన‌డ‌క‌న బ‌డికి.. అందుకు కార‌ణాలు ఇవే..!

ఆయ‌న బ‌తికుంటే.. బంగారు పూల‌తో పాదపూజ చేసేవాన్ని..!

నూత‌న విద్యావిధానం.. రాజ‌కీయాల‌కు పూయొద్దు..!

తగ్గుతున్న నోట్ల సర్క్యులేషన్ … ఆర్బీఐ షాకింగ్ నివేదిక

ఫిల్మ్ నగర్

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

F3 Movie Review and Rating

ఫస్ట్ ఆఫ్ ఓకే…సెకండ్ ఆఫ్ కష్టం – రివ్యూ

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)