లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చేపకల్ల సుందరి కాజల్. తన అందం అభినయంతో తో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్న అదే జోరు చూపిస్తుంది. ఎప్పుడు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీ గా ఉండే కాజల్ ప్రస్తుతం మాల్దీవ్ బీచ్ లో తన సోదరి నిషా అగర్వాల్ తో ఎంజాయ్ చేస్తుంది. కాజల్ అగర్వాల్ వెకేషన్ కి సంబంధించి కొన్ని ఫొటోస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.