సినిమాలు అంటే స్కిన్ షో చేయాల్సిందే లేదంటే మాత్రం పక్కకు పంపుతారు అనడంలో ఏ సందేహం లేదు. మన తెలుగు సినిమాల్లో అయినా బాలీవుడ్ సినిమాల్లో అయినా సరే స్కిన్ షో కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్కిన్ షో ఎంత బాగా చేస్తే అంతగా కమర్షియల్ సినిమా ప్రపంచంలో ముందుకు వెళ్తారు. ఇక స్కిన్ షో చేయని ఏడుగురు హీరోయిన్ లను ఒకసారి చూస్తే…
Also Read:మష్రూమ్ వెజ్జా…? లేక నాన్ వెజ్జా…? అవి ఏ జాతికి చెందినవి…?
#1) సౌందర్య

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్న సౌందర్య వంద సినిమాల్లో నటించినా సరే స్కిన్ షో ఎప్పుడూ కూడా చేయలేదు. నటనకే ప్రాధాన్యత ఇచ్చింది.
#2) లయ

చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే ఈ హీరోయిన్ అంటే చాలా గౌరవం ఉంటుంది… దానికి కారణం ఆమె స్కిన్ షో చేయకపోవడం. అన్నీ హుందా పాత్రలు చేసి మెప్పించింది.
#3) స్నేహ

నటన పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్… దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి గ్లామర్ పాత్రల వైపు వెళ్ళే ప్రయత్నం చేయలేదు.
#4) మీరా జాస్మిన్
సౌత్ లో ఇలా కనపడి అలా వెళ్ళిపోయిన మీరా జాస్మిన్ ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వెళ్ళింది.
#5) కల్యాణి

పక్కా తెలుగు అమ్మాయిగా కనపడే కల్యాణి సైతం… నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే సినిమాలు చేసింది గాని స్కిన్ షో విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు.
నిత్యా మీనన్

ఈ మధ్య కాలంలో స్కిన్ షో చేయకుండా రాణించే హీరోయిన్ లలో ఈ పేరు ముందు వినపడుతుంది. టాలెంట్ నే నమ్ముకుని గ్లామర్ రూల్స్ మాత్రం చేయకుండా ముందుకు వెళ్తుంది.
కీర్తి సురేశ్

నటన విషయంలో ఈ మధ్య ఈమెకు మంచి పేరు వస్తుంది. మహానటి సినిమా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కాని ఎక్కడా కూడా గ్లామర్ పాత్రలు చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కాస్త స్కిన్ షో చేస్తుంది.
Also Read: సరోగసి ద్వారా బిడ్డలను కన్న ప్రముఖులు వీరే, పెళ్లి కాకుండానే తండ్రి…!