బెజవాడలో మహేష్ సందడి - tollywood super star mahesh babu opens jewellary shop at vijayawada- Tolivelugu

బెజవాడలో మహేష్ సందడి

విజయవాడలో నగరంలో ప్రిన్స్ మహేష్ బాబు సందడి చేశాడు. ఒక ప్రముఖ జ్యులరీస్ షో రూమ్ ని ప్రారంభించిన మహేష్ బాబుని చూసేందుకు షో రూమ్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. మహేష్ బాబు వస్తున్న సందర్భంగా బందరు రోడ్ ని షో రూమ్ నిర్వాహకులు ఆక్రమించారు. మహేష్ బాబు రాకతో బందరు రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.tollywood super star mahesh babu opens jewellary shop at vijayawada, బెజవాడలో మహేష్ సందడి

tollywood super star mahesh babu opens jewellary shop at vijayawada, బెజవాడలో మహేష్ సందడి

తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా   ఎంతో ఆనందంగా ఉంటుందని సినీనటుడు మహేష్ బాబు అన్నారు. నా సినిమాలకు సంబందించి ఎక్కువ ఫంక్షన్లు విజయవాడలో నిర్వహించామని చెప్పాడు. కొత్త  సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని, ఫాన్స్ ను ఖుషీ చేస్తోందని చెప్పాడు. అభిమానులు గర్వపడేలా కొత్త సినిమా ఉంటుందని మహేష్ బాబు అన్నాడు.

Share on facebook
Share on twitter
Share on whatsapp