కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు లేఖ సినీస్టార్ ఇళ్ల కే పరిమితమయ్యారు. అయితే హీరోయిన్స్ ముఖ్యంగా ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటూ రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషి చేశారు. ఇక 2020లో సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో ట్విట్టర్ లో ఫ్రెండ్ అయినా టాప్ టెన్ హీరోయిన్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అందులో నెంబర్ వన్ ప్లేస్ లో కీర్తి సురేష్ నిలిచారు. సెకండ్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్, థర్డ్ ప్లేస్ లో సమంత, ఫోర్త్ ప్లేస్ లో రష్మిక మందన, ఫిఫ్త్ ప్లేస్ లో పూజ హెగ్డే, సిక్స్త్ ప్లేస్ లో తాప్సీ ,సెవెంత్ క్లాస్ లో తమన్నా, ఎయిత్ ప్లేస్లో రకుల్, నైన్త్ ప్లేస్ లో శృతిహాసన్ ఇక ఆఖరుగా టెన్త్ ప్లేస్లో త్రిష నిలిచారు.