ఒకపక్క తినడానికి తిండి లేక ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడుతుంటే….. మరోపక్క టన్నుల కొద్ది ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాయి కొన్ని దేశాలు. అలా ఆహారాన్ని ఎక్కువగా వేస్ట్ చేస్తున్న 5 దేశాలేవో ఇప్పుడు చూద్దాం!
ప్రపంచంలోనే అత్యధికంగా ఫుడ్ వేస్ట్ చేస్తున్న 5 దేశాలు!
1) డెన్మార్క్ : డెన్మార్క్ లో సగటున ఒక మనిషి సంవత్సరానికి 660 కేజీల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు
2) నెథర్లాండ్ : 610 కేజీల ఫుడ్ వేస్ట్
3) జర్మనీ : 540 కేజీల ఫుడ్ వేస్ట్ అవుతుంది.
4) యునైటెడ్ కింగ్ డమ్ : 560 కేజీలు
5) మలేషియా : 550 కేజీలు
ఫుడ్ వేస్టేజ్ కు అనేక కారణాలున్నాయి… ఈ ఫుడ్ వేస్టేజ్ ఇంట్లో కంటే రెస్టారెంట్లలోనే ఎక్కువగా ఉంటోంది. రవాణా సౌకర్యాలు మెరుగ్గా లేకపోవడం కొంత, రెస్టారెంట్ల మీద ఆధారపడడం మరికొంత ఈ వేస్టేజ్ కు కారణాలవుతున్నాయి.