ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పీపీఏలను రద్దు చేయవద్దని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లిక్ హియరింగ్‌లను చేపట్టవద్దని రెగ్యులేటరీ కమిషన్‌కు స్పఫ్టంచేసింది. ధరల స్వీకరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడాన్నిట్రిబ్యునల్ తప్పుపట్టింది. పీపీఏల రద్దుపై మూడు కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన మూడు సంస్థలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఎస్‌బీఈ, అయన, స్పింగ్ కంపెనీల పిటిషన్లపై విచారణ చేసి ట్రిబ్యునల్ పై ఆదేశాలు జారిచేసింది.