• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

క‌రోనా ప్ర‌మాదంలో మ‌రో రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి!

Published on : August 4, 2020 at 8:18 am


సామాన్యులు, స‌ర్కార్ అధినేత‌లనే తేడా ఏం లేదు. క‌రోనా వైర‌స్ అంద‌రిని వెంటాడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి వ‌ర‌కే నేత‌లు క‌రోనా బారిన‌ప‌డగా‌… ఇటీవ‌ల వ‌రుస‌గా ముఖ్య‌మంత్రులు కూడా దీని ప్ర‌భావానికి లోన‌వుతున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌,క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఇప్ప‌టికే క‌రోనా బారిన‌డి చికిత్స పొందుతుండ‌గా.. తాజాగా ఆ లిస్టులో మ‌రో ముఖ్య‌మంత్రి కూడా చేరేలా క‌నిపిస్తున్నారు. త్రిపుర సీఎం విప్ల‌వ్ కుమార్ కరోనా ప‌రీక్ష చేయించుకున్నారు. ఫ‌లితం రావాల్సి ఉంది. అయితే ఇప్ప‌టికే ఆయ‌న ఇంట్లో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులకు పాజిటివ్ నిర్దార‌ణ కావ‌డంతో.. ఆయ‌న‌కూ వ‌చ్చి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

Two of my family members found COVID19 POSITIVE.Other family members found NEGATIVE

I have undergone COVID19 test, result is yet to come

I am following self isolation at my residence & all precautionary measures have been taken

Praying for the speedy recovery of family members

— Biplab Kumar Deb (@BjpBiplab) August 3, 2020

tolivelugu app download

Filed Under: అవీ ఇవీ...

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పిట్ట‌క‌థ‌ల‌తో నెట్ ఫ్లిక్స్

పిట్ట‌క‌థ‌ల‌తో నెట్ ఫ్లిక్స్

thaman special treat to allu arjun fans over samajavaragamana song

మెగా ప్రాజెక్టు సొంతం చేసుకున్న థ‌మ‌న్

రాశిక‌న్నాకు ఆ హీరో నో చెప్పాడా...?

రాశిక‌న్నాకు ఆ హీరో నో చెప్పాడా…?

ప‌వ‌న్ చుట్టూ ఆ ద‌ర్శకుడి ప్ర‌ద‌క్షిణ‌లు

ప‌వ‌న్ చుట్టూ ఆ ద‌ర్శకుడి ప్ర‌ద‌క్షిణ‌లు

విజ‌య్ మాస్ట‌ర్ డిజిట‌ల్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్

విజ‌య్ మాస్ట‌ర్ డిజిట‌ల్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కేటీఆర్‌ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్

కేటీఆర్‌ని సీఎం చేయాల్సిందేనంటున్న బీటీ బ్యాచ్

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివార‌ణ పూజ‌లు?

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫాంహౌజ్ లో దోష నివార‌ణ పూజ‌లు?

ఎట్ట‌కేల‌కు అక్ష‌య గోల్డ్ కేసులో క‌ద‌లిక‌

ఎట్ట‌కేల‌కు అక్ష‌య గోల్డ్ కేసులో క‌ద‌లిక‌

ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు

ఎల్.ఆర్.ఎస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదెరు

రైతుల ర్యాలీపై నిర్ణ‌యం పోలీసుల‌దే.. కేంద్రం జోక్యం త‌గ‌ద‌న్న సుప్రీం

రైతుల ర్యాలీపై నిర్ణ‌యం పోలీసుల‌దే.. కేంద్రం జోక్యం త‌గ‌ద‌న్న సుప్రీం

150 ఏళ్ల‌ సంప్రదాయానికి‌ తూట్లు.. ట్రంప్ అంతే!

150 ఏళ్ల‌ సంప్రదాయానికి‌ తూట్లు.. ట్రంప్ అంతే!

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)