కేటీఆర్ నంబర్ 2 క్యాబినెట్ లో సీనియర్ జూనియర్ జాంతానై!
మంత్రి కేటీఆర్ సమక్షంలో కేవలం పరిశ్రమలకు సంబందించిన మీటింగ్ జరిగిందని దాన్ని ప్రతిపక్షాలు భూతద్దంలో చుపించడం ఆన్యాయమని టిఆర్ ఎస్ సీనియర్ నేత దేవిప్రసాద్ ఆన్నారు. కేటీఆర్ కవిత ఉద్యమం నుంచి వచ్చిన నాయకులని గుర్తు చేశారు. తొలివెలుగుతో మాట్లాడిన ఆయన ప్రజలనుంచి గేలిచిన వ్యక్తి కేటీఆర్ అని ఆయన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న విషయాన్ని ప్రతిపక్షాలు మర్చిపోతున్నాయన్నారు. ప్రతిపక్షాలు కావాలని బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ విజన్ కు ఆనుకులంగా కేటీఆర్ నడుచుకుంటున్నారన్నారు. క్యాబీనేట్ లో సీనియర్ జూనియర్ ఆనే తేడా ఉండదని ఆంతా సమానమేనని స్పష్టం చేశారు. కేటీఆర్ పార్టీ లో నెంబర్ 2 ఇది అందరికీ తెలుసిన విషయమే ఆన్నారు. ప్రతిపక్షాల వాదనకు పస లేదని మండిపడ్డారు. అంతే కాకుండా కేటీఆర్, కేసీఆర్ పై మరిన్ని వ్యాక్యలు చేశారు. అవేంటో తెలియాలంటే క్రింది వీడియో చూడాల్సిందే.