రాజయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
నేను పార్టీ మారుతున్నాననే వార్తలు అవాస్తవం. అసలు నేను లోటస్ పాండ్ కే వెళ్లలేదు. అనిల్ ను కలవలేదు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దు. సోషల్ మీడియాలో చూపిస్తున్న ఫోటో పాతది. జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటా.
కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేకపోయారు కాబట్టే.. దళిత బంధును తీసుకొచ్చారు. కడియం శ్రీహరికి, నాకు మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఆయన రెండు సార్లు గెలిస్తే.. నేను నాలుగు సార్లు గెలిచా. గురువుని మించిన శిష్యుడిని అయ్యా.