జిల్లాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయని, ఎవరు ఉండాలనుకుంటే ఆయన్నే ఉంచుతారు అంటూ కొంతకాలంగా విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమని స్వయంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలను బట్టి అర్థంఅవుతుంది.
ఇటీవల ఓ మీటింగ్ లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలు జిల్లాల్లో ఎమ్మెల్యేల హావాను చెప్పకనే చెప్తోంది. ఎస్సై, ఎమ్మార్వో, ఎంపీడీవో ఇలా ఎవరైనా సరే తమ లెటర్ ఉంటేనే వచ్చేది, పోయేది అంటూ ఆయన కామెంట్ చేశారు.
ఆ వీడియో ఇదే