హైదరాబాద్: యాదాద్రి ఆలయ నిర్మాణరీతుల్లో కేసీఆర్ లీలలు తెలంగాణ రాష్ట్రాన్ని గగ్గోలు పుట్టిస్తోంది. ఇదేం దొరతనమంటూ జనం మండిపడుతున్నారు. రాజకీయపక్షాలు పెద్ధఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. యాదాద్రి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న అధికారి కిషన్‌రావు అదేం తప్పుకాదంటూ చేసిన కామెంట్ మరింత ఆజ్యం పోసింది. నెటిజెన్లు దీనిపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ అండ్ కేసీఆర్ పార్టీకి సంబంధించిన చిహ్నాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయ్ !
వాటిల్లో మరికొన్ని…