ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన హావా కొనసాగిస్తోంది. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి కొంటేరు యాదవ్ రెడ్డి గెలిపొందారు. అటు, అదిలాబాద్ జిల్లాలో దండె విఠల్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో తాతా మధు కూడా విజయ కేతనం ఎగురువేశారు.
మరోవైపు నల్లగొండ జిల్లాలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కోటి రెడ్డి గెలిచారు. మిగిలిన చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ మూడు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.