తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తోన్న నేపథ్యంలో… తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోనునట్లు తెలిపింది. డ్రైవర్‌కు 1500, కండెక్టర్‌కు 1000చొప్పున పారితోషికం ఇస్తామని పేర్కొంది.
తాత్కాలిక అభ్యర్థులకు ఎవరెవరు అర్హులంటే…