సత్యం గెలుస్తుంది!
జర్నలిస్ట్ మిత్రులకు జైలునుంచి రవి ప్రకాష్ సందేశం..
మీడియా కబ్జాకాండకు భయపడవద్దు. భూకబ్జాదార్లూ, కాంట్రాక్టు కబ్జాదార్లూ ఎన్ని తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనకడుగు వేసేదిలేదు. బిగించిన పిడికిలి పట్టు సడలనీయవద్దు. పెదవులపై చిరునవ్వు చెదరనీయవద్దు. మన ధర్మపోరాటం గెలిచితీరుతుంది. త్వరలోనే TV9 చైర్మన్ గా, సీఈఓ గా తిరిగి బాధ్యతలు చేపడతాను. మీడియా ఇప్పుడూ, ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని నిరూపిస్తాను.