• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » ఫైట్ ఇన్ ఫ్లైట్…!

ఫైట్ ఇన్ ఫ్లైట్…!

Last Updated: December 29, 2022 at 1:26 pm

తన కోపమే తన శత్రువంటారు.చాలా గొడవలకు కోపమే కారణమవుతూ ఉంటుంది. ఒక్కసారి గొడవమొదలయ్యాకా అది ఎటుపోతుందో తెలియదు. ఇల్లా రోడ్డా, గుడా, బడా అనే ధ్యాసకూడా ఉండదు. సిల్లీ సిల్లీ రీజన్స్ తో విమానాల్లో ఇలాంటి గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. తమ స్థాయి, స్థానం అన్నీ మర్చిపోతారు.


విమానం ఎక్కేముందు స్టైల్ గా, హుందాగా కనిపించిన వ్యక్తులు గొడవకు దిగాకా వేసుకున్న కోట్స్ పీక్కుంటారు, టైలు లాక్కుంటారు, కాలర్లు పట్టుకుంటారు, ఇంగ్లీష్ లో తిట్టుకుంటారు. రీసెంట్ గా థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు పాసింజర్స్ కొట్టుకున్నారు.

బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడి మీద చేయి చేసుకున్నాడు.

అద్దాలు పెట్టుకున్న వ్యక్తి ..బ్లాక్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి కొట్టుకున్నారు. అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి స్నేహితులు కూడా తోడై బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఫైట్ ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

గొడవను కంట్రోల్ చేసేందుకు విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ లు ప్రయత్నించారు. ప్రయాణికులు శాంతించాలని కోరినా ఫలితం లేదు. గొడవను ఆపాల్సిన తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనపై థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ స్పందించలేదు. గొడవ పడిన ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Not many smiles on this @ThaiSmileAirway flight at all !
On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone.
Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l

— VT-VLO (@Vinamralongani) December 28, 2022

Primary Sidebar

తాజా వార్తలు

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు….!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ …!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు…పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

కోర్టులో ఉన్న క్యాపిటల్ ని సీఎమ్ ఎలా ప్రకటిస్తారు..!? : ఎంపీ జీవిఎల్

వివాహేతర సంబంధం నేరం కాదన్న తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…!

అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.. కానీ!!

రైలు కింద పడి ఛీఫ్ లోకో పైలట్ బలవన్మరణం…!

అప్పటి నుంచే నేను గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకం

తన  వర్ధంతిని  తానే ఘనంగా నిర్వహించుకుంటున్న వృద్ధుడు…!

లిక్కర్ పాలసీకి సవరణలు చేయాల్సిందే.. ఉమా భారతి

హైద‌రాబాద్‌లో ఐదు కంపెనీలపై ఐటీ దాడులు.

బ్రేకింగ్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఫిల్మ్ నగర్

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు....!

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి కొడుకుపుట్టాడు….!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ ...!

కంగానాకి కౌంటరిచ్చిన ఉర్ఫీ జావేద్ …!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు...పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

మావాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు…పెళ్ళి కబురు చెప్పిన నాగబాబు..!

పఠాన్ సక్సెస్.. భావోద్వేగానికి గురైన దీపికా

పఠాన్ సక్సెస్.. భావోద్వేగానికి గురైన దీపికా

'నా ఫ్లైట్ మిస్ అయింది'.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

‘నా ఫ్లైట్ మిస్ అయింది’.. కేసీఆర్ కు ప్రముఖ సింగర్ కంప్లైంట్

రుషికేష్‌లో విరుష్క!

రుషికేష్‌లో విరుష్క!

ఆ మాట నాకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది..!

ఆ మాట నాకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది..!

ట్రేడ్ టాక్.. ఈవారం పఠాన్ దే హవా!

ట్రేడ్ టాక్.. ఈవారం పఠాన్ దే హవా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap