• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ఉపాసన చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఉపాసన చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

Last Updated: February 5, 2020 at 3:22 pm

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మెగా ఫ్యామిలీకి సంబందించిన ప్రతి విషయాన్నీ ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. అలాగే హెల్త్ కు సంబధించిన కీలకమైన అప్డేట్స్ ఇస్తూ… ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉపాసన అరుదైన ఓ మోమోరిని అభిమానులతో పంచుకున్నారు.

ఉపాసనను ఓ డాక్టర్ వచ్చి కలిశారు. అప్పుడు ఆ డాక్టర్ నేనెవరో తెలుసా అని ఆమెను ప్రశ్నించింది. ఏంటి తన దగ్గరకు వచ్చి నేనెవరో తెలుసా అని అడుగుతోంది అంటూ ఉపాసన ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే ఆ డాక్టర్ ‘నా పేరు సరస్వతి.. నిన్ను పుట్టించిన వైద్యురాలిని నేనే అంటూ ఉపాసనకు చెప్పారు. వెంటనే ఆమెను హగ్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది ఉపాసన. దీంతో ఉపాసన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నేను ఈ లోకంలోకి రాగానే నన్ను మొట్టమొదట చూసిన వ్యక్తిని నేను కలవడం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు ఉపాసన.

sweetest moment!

This most wonderful lady came up to me & said -do u know who I am ?
I’m Dr C Swarnakumari -I delivered u

Super happy to reconnect with the person that first saw me come into this world

Do u know who delivered u ?

Tiny acts make the world a happy place❤️ pic.twitter.com/MveZj9Sx23

— Upasana Konidela (@upasanakonidela) February 5, 2020

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆ ద్రోహాన్ని మరచి పోము

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

విడుదల వాయిదా… రీజన్ చెప్పిన దిల్ రాజు

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

పుప్పాలగూడలో గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

ఫ్లిప్‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం…

ఉపాధ్యాయులను వేధించేలా టీఆర్ఎస్ సర్కారు నిర్ణయాలు..!

సరిహద్దుల్లో మేడ్ ఇన్ ఇండియా ఐఎపీవీలు… వీడియోలు వైరల్

శివసేన కీలక నిర్ణయం…. వారికి నోటీసులు…!

వరద బీభత్సం… 118కి చేరిన మృతుల సంఖ్య

ఫిల్మ్ నగర్

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

ఒకటి కాదు, రెండు కాదు.. అన్నీ ఫ్లాపులే

విడుదల వాయిదా... రీజన్ చెప్పిన దిల్ రాజు

విడుదల వాయిదా… రీజన్ చెప్పిన దిల్ రాజు

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

కుక్కపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

మాచర్ల నియోజకవర్గం అప్ డేట్స్

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

సీతారామం.. ఓ మిలటరీ ప్రేమ కథ

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)