• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » ‘స్వర్గంలో కలుసుకుందాం అమ్మా..’ ఉక్రెయిన్ చిన్నారి లేఖ వైరల్

‘స్వర్గంలో కలుసుకుందాం అమ్మా..’ ఉక్రెయిన్ చిన్నారి లేఖ వైరల్

Last Updated: April 10, 2022 at 5:00 pm

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం ఆదివారంతో 46వ రోజుకు చేరుకుంది. ర‌ష్యా బ‌ల‌గాలు మ‌రింత‌గా రెచ్చిపోతూ.. ఉక్రెయిన్‌పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోన్నాయి. యుద్ధం కార‌ణంగా ఇరు దేశాల‌కు భారీగా న‌ష్టం జరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు శిథిలాల దిబ్బ‌గా మారాయి. సాధార‌ణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోవ‌డం క్ర‌మంగా పెరుగుతోంది. ఈ క్రమంలో యుద్ధంలో మరణించిన ఓ మహిళను ఉద్దేశించి.. తన కూతురు డైరీలో రాసుకున్న లేఖ వైరల్ అవుతోంది.

ఉక్రెయిన్‌లోని బొరోద్యంక ప్రాంతంలో రష్యా సేనల దాడిలో కారులో ప్రయాణిస్తున్న బాలిక తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ‘స్వర్గంలో కలుసుకుందాం అమ్మా..’ అంటూ 9 ఏళ్ల బాలిక తన డైరీలో రాసుకుంది. కాగా, ఆ లేఖను ఉక్రెయిన్ హోంశాఖ మంత్రి సలహాదారు యాంటోన్ జెరెన్ షెంకో ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ లేఖ ఎన్నో హ‌ృదయాలను కన్నీరు పెట్టిస్తోంది.

‘అమ్మా.. మార్చి 8న ఈ లేఖను నీకు అందిస్తున్నాను. నాకు తొమ్మిదేళ్లపాటు మంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలో నీవే గొప్ప అమ్మవు. నిన్ను నేను ఎప్పటికీ మరవను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలి. నీవు స్వర్గానికి చేరుకోవాలి. మనం స్వర్గంలోనే కలుసుకుందాం. స్వర్గానికి వెళ్లేందుకు వీలుగా మంచి నడవడికతో ఉంటాను’ అని బాలిక తన డైరీలో రాసుకుంది.

కాగా. బుచాలో కంటే బోరోడియాంకాలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక సందర్భంలో చెప్పారు. ఉక్రెయిన్‌లో ఇంకా రష్యా బలగాలు దాడులతో విరుచుకుపడుతూనే ఉన్నారు. వారి దాడులను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటుంది.

Here's the letter from 9-old girl to her mom who died in #Borodianka.

"Mom!

You're the best mom in the whole world. I'll never forget you. I wish you'll get in Heaven and be happy there. I'll do my best to be a good person and get in Heaven too. See you in Heaven!

Galia xx". pic.twitter.com/07l7vfQxM4

— Anton Gerashchenko (@Gerashchenko_en) April 8, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

యాసిన్ మాలిక్.. పక్కా దోషి!

ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్..హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం..!

ఎమ్మెల్సీ కారులో.. మృతదేహం..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

బిహార్ లో వ‌ర‌ద బీభ‌త్సం..!

దిక్సూచిలా.. జనసేన ప్రస్థానం పుస్తక సంకలనాలు..!

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

వారికి సహాయం అందించండి

కీల‌క మ్యాచ్ లో ఆర్సీబీ విజ‌యం.. ఢిల్లీ పైనే ఆధారం..!

వనజీవి రామయ్య మంచి మనసు, ఆ వ్యక్తి వంద మొక్కలు నాటాల్సిందే…!

గుమ్మం ముందు నిమ్మకాయ, ఎండు మిర్చి ఎందుకు కడతారు…?

ఫిల్మ్ నగర్

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

devi-nagavalli

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

మరోసారి వాయిదాపడిన గాడ్సే

మరోసారి వాయిదాపడిన గాడ్సే

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)