• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పులిపిల్లకు పాలుపడుతున్న ఉపాసన.. వైరలవుతోన్న ఫోటో..!

Published on : July 31, 2020 at 6:50 pm

ఉపాసన కొణిదెల…సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసనకు మెగాకోడలిగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఫ్యాన్ బేస్ ఉంది..కేవలం తన పర్సనల్ విషయాలపైనే కాదు, సొసైటిలోని ఇష్యూస్ పై కూడా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. తను చేసే ప్రతి ట్వీట్ వైరల్ టాపిక్ గా మారుతూ ఉంటాయి..కొత్త చర్చకు దారితీస్తాయి.. తాజాగా పులిపిల్లకు పాలు తాగుతూ దిగిన ఫోటోనొకదాన్ని పోస్ట్ చేసింది ఉపాసన..

అంతర్జాతీయ పులుల దినోత్సవం సంధర్బంగా ఫోటోని షేర్ చేస్తూ.. “పులి పిల్లకు పాలు పట్టడం  ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను.. అడవుల్లో కంటే జూలలో బంధీలుగా పులుల సంఖ్య ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది.అందరూ జాగ్రత్తగా ఉండాలి…దాంతో పాటు వాటికి రక్షణ కల్పించాలి అంటూ ట్వీట్ చేసింది ఉపాసన.

ఉపాసన మల్టీటాలెంటెడ్..ఎంటర్ ఫ్రెన్యూర్, అపోలో చారిటి వైస్ చైర్ పర్సన్ మరియు బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజీన్ ఛీఫ్ ఎడిటర్.. తన ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్కువగా హెల్త్ కి సంబంధించిన వీడియోస్, పోస్ట్స్ ఉంటాయి..ఎప్పుడూ ప్రజలను ఆరోగ్య పరంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది..గతంలో ఇండియన్ టాయిలెట్ స్టైల్లో కూర్చోవడం వలన ఉపయోగాలు చెప్తూ..స్వయంగా తను అలా కూర్చున్న ఫోటోని షేర్ చేసింది..

ప్రస్తుతం ఉపాసన పులిపిల్లకు పాలు పట్టే ఫోటో వైరలవుతోంది..అంతా బాగుంది కానీ వారి టైంలో పెళ్లి చేసుకున్న అందరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.. ఉపాసన ఒడిలోకి బుజ్జి బాబు చేరేదెప్పుడో అని…నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tweet:

Was so excited to feed a tiger cub.But would never do it again!

Statistics show that there are more tigers in captivity than in the wild

#InternationalTigerDay2020 if u reside in hyderabad- there are tigers living in the wild less than 3 hours away🐯 than need ur protection pic.twitter.com/qi4N1PnFwU

— Upasana Konidela (@upasanakonidela) July 29, 2020

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

జగ్గూభాయ్ పోస్ట్ వెనుకున్న అర్థం ఏమిటో ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

స‌ర్పంచ్ ల కోసం సెక్రెట‌రీల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న కేసీఆర్ స‌ర్కార్...?

స‌ర్పంచ్ ల కోసం సెక్రెట‌రీల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్న కేసీఆర్ స‌ర్కార్…?

రైతుల ర్యాలీలో ఉద్రిక్త‌త‌- టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగిస్తున్న పోలీసులు

రైతుల ర్యాలీలో ఉద్రిక్త‌త‌- టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగిస్తున్న పోలీసులు

father mother

కూతుళ్ల‌ను చంపిన కేసులో ట్విస్ట్- త‌ల్లితండ్రులు న‌గ్నంగా…

ఎన్నిక‌ల సంఘంతో మైండ్ గేమ్ మొద‌లుపెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్

ఎన్నిక‌ల సంఘంతో మైండ్ గేమ్ మొద‌లుపెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్

తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా వెరస్

తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా వెరస్

BREAKING...దేశంలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు

BREAKING…దేశంలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)