చాలా మంది హీరోలు తమ పిల్లలను హీరోలుగా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉంటారు. వారు సినిమాల్లోకి రాకముందు ఒకలా సినిమాల్లోకి వచ్చాక మరొకలా కనిపిస్తారు. సినిమాల్లోకి రాక ముందు యాక్టింగ్ పై ఎలాంటి అవగాహన లేకపోయినా సినిమా చేసే ముందు యాక్టింగ్ నేర్చుకోవడం డాన్స్ ఫైట్స్ వంటివి నేర్చుకోటం చేస్తుంటారు.
సమరసింహారెడ్డి కథ ఎలా పుట్టిందో తెలుసా? వారం రోజుల్లోనే అది కూడా!!
మరికొంతమంది మాత్రం చిన్నప్పటినుంచి నేర్చుకుంటారు.
అయితే పైన మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది ఇప్పటి హీరో. ఆ ఫోటో మాత్రం సినిమాల్లో రాకముందు సినిమా ఫంక్షన్ లో తీసిన ఫోటో.
పూర్ణ భర్త ఎవరో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు!
అవును పైన కనిపిస్తున్న హీరో మెగాహీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో హీరోగా మారిన వైష్ణవ్ తేజ్ మంచి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది పర్వాలేదనిపించింది.
చిరంజీవి తండ్రి నటించిన సూపర్ హిట్ సినిమా ఏదో తెలుసా ?
చిన్నతనంలోనే వైష్ణవ్ శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తర్వాత హీరో అవ్వాలని అసలు అనుకోలేదు. కానీ అనుకోకుండా తప్పని పరిస్థితుల్లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.