Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
రాజమహేంద్రవరం: జనసేన సమావేశాలు జరుగుతున్న దిండి రిసార్టుకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ముందుగా ఆయన సమావేశమై చర్చలు జరిపారు.