ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు వార్ల రామయ్య. ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశిస్తూ ఆంధ్రావతరణ దినోత్సవ పోస్టర్లో అసలు సూత్ర ధారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఎక్కడాలేదు, అస్సలు ఇంతకీ అయన గురించి మీకు తెలుసా అని ప్రశ్నించారు వర్ల. వెనకటికి ఒకడు, పెళ్ళికొడుకు లేకుండా పెళ్లికి సిద్ధమయ్యాడట! అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్రవతరణ అని తెలుసుకోండిసార్…. అంటూ ట్వీట్ చేశారు.