• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » టీడీపీ, వైసీపీ క్యాసినో ర‌గ‌డ‌.. మ‌ధ్య‌లో దూరిన వ‌ర్మ

టీడీపీ, వైసీపీ క్యాసినో ర‌గ‌డ‌.. మ‌ధ్య‌లో దూరిన వ‌ర్మ

Last Updated: January 19, 2022 at 2:04 pm

ఏపీ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం గుడివాడ క్యాసినో చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి కొడాలి నాని సంక్రాంతి సంబ‌రాల్లో క్యాసినో నిర్వ‌హించార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి ద‌ర్శ‌కుడు వ‌ర్మ యాడ్ అయ్యాడు. గుడివాడ క్యాసినోపై త‌న‌దైన స్ట‌యిల్ లో స్పందించాడు.

kodali latest news

“గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు… వారికేం తెలియదు” అంటూ సెటైర్లు వేశాడు.

I completely support and appreciate @IamKodaliNani Garu for his initiative to modernise Gudivada ..People talking against the casino are regressive and should be ignored #JaiGudivada

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

మ‌రో ట్వీట్ లో “గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్ వంటి నగరాల తరహాలో కొడాలి నాని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లారు. కానీ గోవా ప్రజలు గుడివాడకు రాలేదు. క్యాసినో కారణంగా వారిని ఇక్క‌డ‌కు వచ్చేలా ఆధునీకరిస్తున్న నానిని అందరూ మెచ్చుకోవాలి” అని అన్నాడు. చివ‌రిలో జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

. @IamKodaliNani should be admired for placing GUDIVADA on the same level as PARIS, LONDON, LAS VEGAS etc 🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2022

Advertisements

తనకు న్యాచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. ఇంకే నాని తెలియదని కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత‌ల‌ను క‌వ్వించిన ఆర్జీవీ.. ఇప్పుడు నాని ఎవరో తనకు బాగా తెలుసన్నట్లుగా చేసిన ట్వీట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేసీఆర్‌ ను దింపేద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం!

తెలంగాణ ధగధగ.. ఇగ బంగారు భారత్!!

టాటూ వేయించుకుంటే రక్తదానం చేయకూడదా…?

పోలీసులు బండి ఆపవచ్చా…? ఆపితే ఏం అడగాలి…?

బస్సు, ట్రైన్ లో సీటు రంగు ఎందుకు నీలంలో ఉంటుంది…?

11 కిలోమీటర్ల పొడవైన వస్త్రం… దంతెవాడ మహిళల రికార్డు

15 ఏండ్లలో అఖండ భారత్…!

ఏమైంది సారూ.. సడెన్‌ గా వచ్చేశారు!

నాకు ఇష్టం అనిపిస్తే గో మాంసం తింటా

మంత్రిపై వేటు.. సీఎం సంచలన నిర్ణయం

మెగా రహస్యం.. మేఘా బాగోతం

ఆగిన మెట్రో.. రాకపోకలకు అంతరాయం!

ఫిల్మ్ నగర్

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ - శివ నిర్వాణ

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఖుషి.. విజయ్ దేవరకొండ మూవీ అప్ డేట్స్

ఖుషి.. విజయ్ దేవరకొండ మూవీ అప్ డేట్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)